Samantha and Naga Chaitanya called it quits yesterday on October 2 by heading for a divorce. After this reports going rounds that Samantha Reportedly Rejected Rs 200 Cr Alimony?
#ChaySamdivorce
#Samantha
#NagaChaitanya
#AkkineniFamily
#Nagarjuna
#Tollywood

దక్షిణాదిలో స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత తమ దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పడం అభిమానులకు, సినీ ప్రముఖులకు షాక్‌కు గురి చేసింది. కొద్దికాలంగా మీడియాలో వస్తున్న ఊహగానాలకు తెరదించుతూ తమ బ్రేకప్ గురించి అక్కినేని నాగచైతన్య, సమంత క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అమల తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వివరణ, తమ అభిప్రాయాలను షేర్ చేసుకొన్నారు. అయితే విడాకుల సమయంలో సమంతకు భారీగా భరణం ఇచ్చారనే విషయం అత్యంత చర్చనీయాంశమైంది. ఆ వివారాల్లోకి